జాతీయ మహిళల జూనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 19 నుంచి పుణేలో జరుగుతాయి.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ మహిళల జూనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 19 నుంచి పుణేలో జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ హాకీ జట్టు
వి.శ్రీదేవి, ఎం.శిరీష, వి.పద్మలత, బి.మాధవి, ఎం.నవనీత కుమారి,ఎస్.మహాలక్ష్మి, టి.భారతి, జె.నళిని, ఎన్. సయేషా, మహాలక్ష్మి, పి. జ్యోతి, కె.కీర్తన, బి. తరంగిణి, పి. ప్రమీళ, కె. రమ్య నాగలక్ష్మి, కె. వరలక్ష్మి, పి. మానస, కె. అనిత, టి. బాబయ్య (మేనేజర్).