హైదరాబాద్ బాక్సర్లదే హవా | Telangana sub junnior boxing tournment | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బాక్సర్లదే హవా

Published Sun, Aug 3 2014 12:09 AM | Last Updated on Fri, Sep 7 2018 3:01 PM

Telangana sub junnior boxing tournment

 తెలంగాణ సబ్ జూనియర్ బాక్సింగ్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం: తెలంగాణ సబ్ జూనియర్ బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బాక్సర్లు విజృంభించారు. రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఎల్బీ స్టేడియంలో శనివారం ఈ పోటీలు జరిగాయి. 28-30 కేజీల విభాగం ఫైనల్లో ఎం.డి. నవీద్ (నిజామాబాద్)... ఎం.డి. షాహిద్ (మహబూబ్‌నగర్)పై గెలిచి  టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి బాక్సింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత జయరామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
 
 ఫలితాలు: 30-32 కేజీలు: 1.తవజ్యోత్ సింగ్ (హైదరాబాద్), 2.ఎం.డి. రయీస్(రంగారెడ్డి). 32-34 కేజీలు: 1.ఎం.డి.
 
 రయీస్ (హైదరాబాద్), 2..ఎ. డేవిడ్(రంగారెడ్డి), 34-36 కేజీలు: 1. డొనాల్డ్ విన్‌స్టన్ (రంగారెడ్డి), 2.అబ్దుల్ రెహ్మాన్(హైదరాబాద్). 36-38 కేజీలు: త్రిజ్యోత్ సింగ్ (హైదరాబాద్), 2. ఎస్. నిఖిల్  రాజ్(మెదక్). 38-40 కేజీలు: 1. నితిన్ (కరీంనగర్), 2.ఉస్మాన్ (హైదరాబాద్). 40-42 కేజీలు: 1.ఎం.డి.సద్దాం (మహబూబ్‌నగర్), 2.డేవిడ్ (హైదరాబాద్), 42-46 కేజీలు: 1.ఎస్. నితిన్ రాజ్ (హైదరాబాద్), 2.హేమంత్ సింగ్ (ఆదిలాబాద్). 48-50 కేజీలు: 1.ఆర్య (రంగారెడ్డి), 2.రాజ్ (మెదక్). 50-52 కేజీలు: 1.దీప్తాంశ్(నల్లగొండ), 2.సి. సాయికుమార్ (ఆదిలాబాద్). 52-54 కేజీలు: 1.ఎం.డి. ఉస్మాన్(హైదరాబాద్), 2.ఎస్.ఎ. గఫార్ (రంగారెడ్డి).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement