2015 ఐపీఎల్తో దేశానికి 11.5 బిలియన్ల ఆదాయం | The 2015 Indian Premier League (IPL) contributed Rs 11.5 billion | Sakshi
Sakshi News home page

2015 ఐపీఎల్తో దేశానికి 11.5 బిలియన్ల ఆదాయం

Published Fri, Oct 30 2015 6:51 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

The 2015 Indian Premier League (IPL) contributed Rs 11.5 billion

ఢిల్లీ: ఐపీఎల్ 2015 సీజన్ ద్వారా ఇండియాకు 11.5 బిలియన్ రూపాయల స్థూల దేశీయాదాయం సమకూరింది. ఈ విషయం స్వయంగా బీసీసీఐ నియమించిన కేపీఎంజీ స్పోర్ట్స్ అథారిటీ గ్రూప్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. శుక్రవారం బీసీసీఐ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. 2015 ఐపీఎల్ సీజన్లో 8 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. 44  రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నీలో మొత్తం 60 మ్యాచ్లు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement