క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ లాంటి అగ్రశ్రేణి ప్లేయర్ల దగ్గర్నుంచి అప్పటివరకు ఊరు, పేరు కూడా తెలియని ఎమర్జింగ్ ప్లేయర్లు కూడా ఆడేందుకు బ్రహ్మాండమైన వేదిక ఐపీఎల్. శరవేగంగా బ్యాట్ ఝళిపించడానికి, బంతితో మ్యాజిక్ చేసి వికెట్లను తిప్పితిప్పి పడేయడానికి.. తద్వారా తమ టాలెంట్‌ను తమ తమ క్రికెట్ బోర్డులకు పరిచయం చేసేందుకు ఉన్న ఓ అద్బుత అవకాశం.
ఈసారి ఐపీఎల్ 9 సీజన్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది ప్లేయర్ల టాలెంట్ వెలుగులోకి వచ్చింది. మరి ఈ సీజన్ మొత్తమ్మీద ఆడిన అన్ని జట్లలోని ప్లేయర్లందరినీ కలగలిపి, వారినుంచి ఒక జట్టును తయారుచేస్తే ఎలా ఉంటుంది? ఐపీఎల్ 9 సీజన్‌లో టాప్ 11 ప్లేయర్లు ఎవరు? ఆ డ్రీమ్ టీమ్ ఏంటి? ఒకసారి చూద్దామా..
నెంబర్ 1: విరాట్ కోహ్లీ (కెప్టెన్)
మ్యాచ్‌లు: 16
పరుగులు: 973
అత్యధికం: 113
సగటు: 81.08
స్ట్రైక్ రేట్: 152.03
సెంచరీలు: 4
అర్ధ సెంచరీలు: 7
నెంబర్ 2: డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్)
మ్యాచ్‌లు: 17
పరుగులు: 848
అత్యధికం: 93 నాటౌట్
సగటు: 60.57
స్ట్రైక్ రేట్: 151.42
సెంచరీలు: 0
అర్ధ సెంచరీలు: 9
నెంబర్ 3: క్వింటన్ డికాక్
మ్యాచ్‌లు: 13
పరుగులు: 445
అత్యధికం: 108
సగటు: 37.08
స్ట్రైక్ రేట్: 136.08
సెంచరీలు: 1
అర్ధ సెంచరీలు: 3
నెంబర్ 4: ఏబీ డివీలియర్స్
మ్యాచ్‌లు: 16
పరుగులు: 687
అత్యధికం: 129 నాటౌట్
సగటు: 52.84
స్ట్రైక్ రేట్: 168.79
సెంచరీలు: 1
అర్ధ సెంచరీలు: 6
నెంబర్ 5: అజింక్య రహానే
మ్యాచ్‌లు: 14
పరుగులు: 480
అత్యధికం: 74 నాటౌట్
సగటు: 43.63
స్ట్రైక్ రేట్: 126.84
సెంచరీలు: 0
అర్ధ సెంచరీలు: 6
నెంబర్ 6: షేన్ వాట్సన్
మ్యాచ్‌లు: 16
పరుగులు: 179
అత్యధికం: 36
సగటు: 13.76
స్ట్రైక్ రేట్: 133.58
సెంచరీలు: 0
అర్ధ సెంచరీలు: 0
వికెట్లు: 20
ఉత్తమ బౌలింగ్: 29/4
నెంబర్ 7: ఆండ్రీ రసెల్
మ్యాచ్‌లు: 12 (8 ఇన్నింగ్స్)
పరుగులు: 188
అత్యధికం: 39 నాటౌట్
సగటు: 26.85
స్ట్రైక్ రేట్: 164.91
సెంచరీలు: 0
అర్ధ సెంచరీలు: 0
వికెట్లు: 15
ఉత్తమ బౌలింగ్: 20/4
నెంబర్ 8: కృనాల్ పాండ్యా
మ్యాచ్‌లు: 12
పరుగులు: 237
అత్యధికం: 86
సగటు: 39.50
స్ట్రైక్ రేట్: 191.12
సెంచరీలు: 0
అర్ధ సెంచరీలు: 1
వికెట్లు: 6
ఉత్తమ బౌలింగ్: 15/2
నెంబర్ 9: భువనేశ్వర్ కుమార్
మ్యాచ్‌లు: 17
వికెట్లు: 23
ఉత్తమ బౌలింగ్: 29/4
ఎకానమీ రేట్: 7.42
స్ట్రైక్ రేట్: 17.21
సగటు: 21.30
నెంబర్ 10: యజువేంద్ర చహల్
మ్యాచ్‌లు: 13
వికెట్లు: 21
ఉత్తమ బౌలింగ్: 25/4
ఎకానమీ రేట్: 8.15
స్ట్రైక్ రేట్: 14.04
సగటు: 19.09
నెంబర్ 11: ముస్తాఫిజుర్ రెహ్మాన్
మ్యాచ్‌లు: 16
వికెట్లు: 27
ఉత్తమ బౌలింగ్: 16/3
ఎకానమీ రేట్: 6.90
స్ట్రైక్ రేట్: 21.52
సగటు: 24.76