ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి | Virat Kolhi offers condolences to families of Uri attack martyrs | Sakshi
Sakshi News home page

ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి

Published Tue, Sep 27 2016 3:08 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి - Sakshi

ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి

కాన్పూర్: ఇటీవల ఉడీ సెక్టార్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు టెస్టుకెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. ఇలాంటి పిరికి చర్యలు దేశంలోని ప్రతి ఒక్కరి మనసును గాయపరుస్తాయని అన్నాడు. ‘నిరంతరం ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. సైనికుల కుటుంబాల గురించి ఆలోచిస్తే ఆవేదనగా ఉంది. ఓ భారతీయుడిగా ఈ దుర్ఘటనలో నష్టపోరుున కుటుంబాలకు సానుభూతి తెలుపుతు న్నాను’ అని కోహ్లి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement