
యువరాజ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువరాజ్ సింగ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే భారత జట్టుతో పాటు చేరాడు. ఒకవేళ యువీ సెమీస్ సమయానికి ఫిట్‌గా లేకపోతే రహానే తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆఖరి క్షణంలో మరో బ్యాట్స్‌మన్ గాయపడ్డా ఇబ్బంది లేకుండా పాండే కూడా ముంబైలో జట్టుతో పాటు చేరాడు.