ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీ అధికారులు 40 గేట్లను ఎత్తివేశారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీ అధికారులు 40 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 1.70 లక్షల క్యూసెక్కు నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు ఉంది.