ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం మంగళవారం జరగనుంది.
రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం
Published Mon, Apr 3 2017 11:33 AM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం మంగళవారం జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం కొత్తగా 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశాక నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. పార్టీ, రాష్ట్ర పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నారు.
Advertisement
Advertisement