వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త కోడ్స్ | AP govt released new codes for vehicle registration in districts | Sakshi
Sakshi News home page

వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త కోడ్స్

Published Sun, Nov 13 2016 10:25 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త కోడ్స్ - Sakshi

వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త కోడ్స్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త కోడ్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ‍్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు విడుదల చేశారు. జిల్లాల వారీగా కొత్త కోడ్స్ వివరాలు...

అనంతపురం (ఏపీ 01)
చిత్తూరు (ఏపీ 02)
కడప (ఏపీ 03)
తూర్పు గోదావరి (ఏపీ 04)
గుంటూరు (ఏపీ 05)
కృష్ణా (ఏపీ 06)
కర్నూలు (ఏపీ 07)
నెల్లూరు (ఏపీ 08)
ప్రకాశం (ఏపీ 09)
శ్రీకాకుళం (ఏపీ 10)
విశాఖ (ఏపీ 11)
విజయనగరం (ఏపీ 12)
పశ్చిమగోదావరి (ఏపీ 13)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement