శ్రీవారికి రూ.10 లక్షల విరాళం
Published Tue, Apr 25 2017 12:06 PM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
తిరుమల: టీటీడీ అన‍్నదానం ట్రస్టుకు ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన వినయ్‌బాబు, అర‍్చన దంపతులు రూ.10, 00,116 లు స్వామి వారికి విరాళంగా ఇచ్చారు. మంగళవారం ఈ మొత్తానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్టును టీటీడీ పాలకమండలి చైర‍్మన్ చదలవాడ కృష‍్ణమూర్తికి అందజేశారు.
Advertisement
Advertisement