పాత నోట్లతో పెళ్లింట గొడవ | banning-rs-500-1-000-notes-effected-marriages | Sakshi
Sakshi News home page

పాత నోట్లతో పెళ్లింట గొడవ

Published Wed, Nov 16 2016 2:31 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

పెద్ద నోట్ల రద్దు కొత్తగా పెళ్లయ్యే వారికి శాపంలా మారింది.

నం‍ద్యాల: పెద్ద నోట్ల రద్దు కొత్తగా పెళ్లయ్యే వారికి శాపంలా మారింది. కొన్ని చోట్ల పెళ్లిళ్లు రద్దు చేసుకుంటుండగా.. మరి కొన్ని చోట్ల పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలోని కొత్తవీధిలో బుధవారం జరగాల్సిన ఓ పెళ్లి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. పెళ్లి కుమారుడి తండ్రి కట్నంగా తనకు కొత్త నోట్లే కావాలని బీష్మించుకు కూర్చోవడంతో కొంత గందరగోళం తలెత్తింది. పెద్దలందరూ కలిసి ఆయనకు సర్దిచెప్పడంతో రవి-ఈశ్వరీ అనే నవ దంపతుల పెళ్లి జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement