
'14 లక్షల మంది భవిష్యత్‌తో చెలగాటం'
విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ విమర్శించారు.
14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతుందని లక్ష్మణ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సమయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం దారుణమన్నారు.