అబ్బిరెడ్డిగూడెం మేజర్‌కు గండి | break to abbireddy gudem major canal | Sakshi
Sakshi News home page

అబ్బిరెడ్డిగూడెం మేజర్‌కు గండి

Published Mon, Aug 29 2016 2:22 PM | Last Updated on Fri, Oct 19 2018 7:59 PM

break to abbireddy gudem major canal

గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం మేజర్ కాలువకు గండి పడింది. దీంతో సమీప పంట పొలాల్లోకి భారీగా నీరు చేరుతోంది. స్థానిక రావిచెట్టు దగ్గర మేజర్‌కు సోమవారం తెల్లవారుజామున గండిపడింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement