మంత్రివర్గ విస్తరణ ఏర్పాట్లపై ఆదేశాలు | cabinet expansion in ap government | Sakshi
Sakshi News home page

మంత్రివర్గ విస్తరణ ఏర్పాట్లపై ఆదేశాలు

Published Fri, Mar 31 2017 3:41 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

cabinet expansion in ap government

అమరావతి:  రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన ప్రాంతంలోనే కొత్తగా మంత్రివర్గంలోకి చేరబోయే లోకేష్, తదితరుల ప్రమాణస్వీకారం జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement