బీజేపీ బోగస్ సర్వేలు సిగ్గుచేటు: ఉత్తమ్ | congress dharna against currency ban | Sakshi
Sakshi News home page

బీజేపీ బోగస్ సర్వేలు సిగ్గుచేటు: ఉత్తమ్

Published Fri, Nov 25 2016 3:57 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

congress dharna against currency ban

వరంగల్: నల్లధనాన్ని వెలికితీయడాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఒక ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడాన్ని తప్పుపడుతున్నామన్నారు. వరంగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28న తలపెట్టిన ఆక్రోష్ దివస్ విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బోగస్ సర్వేలు చేయించుకుంటూ బీజేపీ దాన్ని ఓ విజయంగా భావించడం సిగ్గుచేటని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement