‘కేసీఆర్ రాజభోగాలు అనుభవిస్తున్నారు’ | congress leader bikshamaiah slams kcr | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ రాజభోగాలు అనుభవిస్తున్నారు’

Published Thu, Dec 15 2016 2:41 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress leader bikshamaiah slams kcr

యాదగిరిగుట్ట: టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజలకిచ్చిన హామీలను మరిచి రాజభోగాలు అనుభవిస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. గురువారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి.. రాజ భవనాన్ని తలపించే శ్వేతభవనాన్ని ఏర్పాటు చేసుకొని రాజభోగాలు అనుభవిస్తున్నారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement