రైతులు భీమా కోల్పోయారు : జీవన్‌రెడ్డి
Published Thu, Apr 13 2017 1:40 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
జగిత్యాల: రుణమాఫీ ఒకే విడతలో చేసి ఉంటే రైతులకు లాభం చేకూరేది. అలా కాకుండా.. దఫాల వారిగా చేయడంతో రైతులు పంటల భీమా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాటు వడ్డీ భారం పెరిగిపోయింది. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Advertisement
Advertisement