ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి | Constabale Died in SI physical test in Kurnool | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి

Published Sat, Jan 7 2017 11:34 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constabale Died in SI physical test in Kurnool

కర్నూలు: ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఎస్సై దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన ఓ కానిస్టేబుల్‌ అస్వస్థతకు గురై మృతిచెందాడు. అనంతపురం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బాలాజీ నాయక్‌ శనివారం కర్నూలులో జరుగుతున్న ఎస్సై దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో అతను అస్వస్థతకు గురై అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement