బిల్ట్ పరిశ్రమ ఎదుట సీపీఎం ఆందోళన
Published Sat, Nov 26 2016 2:19 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM
మంగపేట: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. బిల్ట్ పరిశ్రమను వెంటనే తెరిపించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళన చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ కార్మికులకు మద్దతుగా సీపీఎం కార్యకర్తలు ఈ రోజు రాస్తారోకో నిర్వహించారు. పాలకులకేమో పాలభిషేకాలు.. మాకోమో కన్నీటి కష్టాలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
Advertisement
Advertisement