అప్పటి వరకూ పాత నోట్లు కొనసాగించాలి | cpm leaders rally in vijayawada over currency demonetization | Sakshi
Sakshi News home page

అప్పటి వరకూ పాత నోట్లు కొనసాగించాలి

Published Mon, Nov 14 2016 6:04 PM | Last Updated on Sat, Sep 22 2018 7:57 PM

అప్పటి వరకూ పాత నోట్లు కొనసాగించాలి - Sakshi

అప్పటి వరకూ పాత నోట్లు కొనసాగించాలి

విజయవాడ: కొత్తనోట్లు పూర్తిగా చెలామణిలోకి వచ్చేవరకు పాత రూ.500, రూ.1000 నోట్లను కొనసాగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో సోమవారం నాయకులు బీసెంట్ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ... నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement