రీపోలింగ్‌లో 53 శాతం పోలింగ్ | Delhi elections: Repolling in Jangpura constituency 53% Polling | Sakshi
Sakshi News home page

రీపోలింగ్‌లో 53 శాతం పోలింగ్

Published Sat, Dec 7 2013 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

Delhi elections: Repolling in Jangpura constituency  53% Polling

 న్యూఢిల్లీ: జంగ్‌పురా నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన రీపోలింగ్‌లో 53 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4వ తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎంలు మొరాయిండంతో సరాయ్ కాలే పోలింగ్ బూత్‌లో ఎన్నికలను వాయిదా వేశారు. దీంతో 813 ఓటర్లు శనివారం నిర్వహించాల్సిన రీపోలింగ్‌లో ఓటు వేయాల్సి ఉండగా కేవలం 438 మంది మాత్రమే ఓటు వేశారు. వీరిలో 269 మంది పురుషులు, 169 మంది మహిళలు ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement