సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది.
దద్దరిల్లిన కార్మికక్షేత్రం
Published Mon, Aug 29 2016 2:14 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
సిరిసిల్ల: సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. జిల్లా కావాలని కోరుతూ.. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో సిరిసిల్ల స్తంభించిపోయింది. నిరసన కారుల ప్రదర్శనలతో కార్మిక క్షేత్రం దద్దరిల్లింది.
Advertisement
Advertisement