సింగూరు ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం వరద నీరు స్వల్పంగా పెరిగింది.
సింగూరు ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం వరద నీరు స్వల్పంగా పెరిగింది. ఇన్‌ఫ్లో 79 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 95 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 523.6 మీటర్లు కాగా ప్రస్తుతం 523.3 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. 9 గేట్ల నుంచి నీటిని బయటికి వదులుతున్నారు.