నల్లవాగుకు భారీగా వరద
Published Sat, Sep 24 2016 3:16 PM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
కల్హేర్: మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు కాగా, ప్రస్తుతం 1495 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు అలుగు పైనుంచి రెండు అడుగుల మేర నీరు బయటికి వెళుతోంది. పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రాజెక్టును పరిశీలించారు.
Advertisement
Advertisement