రాళ్లు రువ్వుకున్న పరిటాల వర్గీయులు | friction in minister paritala suneetha followers | Sakshi
Sakshi News home page

రాళ్లు రువ్వుకున్న పరిటాల వర్గీయులు

Published Tue, Nov 8 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

friction in minister paritala suneetha followers

సీకేపల్లి : అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం ఓబులాపురంలో జరిగిన జనచైతన్య యాత్రలో రభస చోటుచేసుకుంది. పౌరసర ఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ కార్యకర్తలు వాళ్లలో వాళ్లే రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement