సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో సినీ పైరసీని అడ్డుకునేందుకు విశ్రాంత ఐపీఎస్ అధికారి బీ.కే శివరాం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర చలనచిత్ర మండలి అధ్యక్ష గంగరాజు మీడియాకు శనివారం తెలిపారు. పైరసీ నిరోధానికి అనుసరించాల్సిన విధానలపై ఈ కమిటీ ప్రభుత్వంతో పాటు చలనచిత్ర మండలికి సూచనలు ఇస్తుందన్నారు. కాగా, ప్రభుత్వం కూడా పైరసీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గంగరాజు డిమాండ్ చేశారు.
పైరసీ నిరోధానికి ఉన్నతస్థాయి కమిటీ
Published Sun, Jun 29 2014 2:10 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement