20న చెన్నైలో ఐసీఏఐ అవార్డుల కార్యక్రమం | ICAI Awards ceremony on January 20 | Sakshi
Sakshi News home page

20న చెన్నైలో ఐసీఏఐ అవార్డుల కార్యక్రమం

Published Wed, Jan 11 2017 1:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

ICAI  Awards ceremony on January 20

న్యూఢిల్లీ: ఐసీఏఐ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) 10వ పురస్కారాల కార్యక్రమం ఈ నెల 20న చెన్నైలో జరగనుంది. సీఏ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి గౌరవించేందుకు గత 9 సంవత్సరాలుగా ఐసీఏఐ ఈ అవార్డులు ఇస్తోంది. ప్రధానంగా 3 విభాగాల్లో ఈ ఏడాది పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

కేంద్ర నిఘా కమిషనర్‌ (సీవీసీ) కేవీ చౌదరి అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం జరిగిన జ్యూరీ సమావేశంలో ఈ ఏడాది విజేతలను ఎంపిక చేశారు. మొత్తం 21 మంది సభ్యుల జ్యూరీ కమిటీ విజేతలను ఎంపిక చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement