బెంగళూరులో ‘నమ్మ’ క్యాంటీన్లు | Karnataka Budget promises Namma Canteen | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ‘నమ్మ’ క్యాంటీన్లు

Published Wed, Mar 15 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

బెంగళూరులో ‘నమ్మ’ క్యాంటీన్లు

బెంగళూరులో ‘నమ్మ’ క్యాంటీన్లు

బెంగళూరు: తమిళనాడులో అత్యంత ప్రజాధారణ పొందిన ‘అమ్మ క్యాంటీన్‌’ల స్ఫూర్తితో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో చౌకధరల క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత సీఎం సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు.

ఈ క్యాంటీన్ల ద్వారా సామాన్యులకు రాయితీపై తక్కువ ధరలకే అల్పాహారం, భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.  అల్పాహారం రూ.5, భోజనం రూ.10లకే అందించనున్నట్టు పేర్కొన్నారు. క్యాంటీన్ల ఏర్పాటుకు ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినట్టు సిద్ధరామయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement