జగిత్యాల జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.
గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కెనాల్ సమీపంలో సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది. ఇరువురి కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.