సీఎంవి పగటి కలలు: మల్లు రవి | mallu ravi about cm kcr | Sakshi
Sakshi News home page

సీఎంవి పగటి కలలు: మల్లు రవి

Published Fri, Oct 14 2016 3:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

సీఎంవి పగటి కలలు: మల్లు రవి - Sakshi

సీఎంవి పగటి కలలు: మల్లు రవి

జడ్చర్ల: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు ఏడెనిమిది సీట్లు వస్తాయంటూ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. ఏం వెలగబెట్టారని టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement