రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు | meaningless cases filed on villagers for opposing divis factory | Sakshi
Sakshi News home page

రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు

Published Tue, Nov 22 2016 7:08 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM

రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు - Sakshi

రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు

దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడినందుకు తమ మీద అర్థం పర్థం లేని కేసులన్నీ పెట్టారని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామస్తులు చెప్పారు. చివరకు గ్రామస్తులు కొందరు కలిసి రోడ్డు రోలర్ ఒకదాన్ని బద్దలు కొట్టారని కూడా కేసు పెట్టారని వాపోయారు. అసలు దాన్ని బద్దలుకొట్టడం సాధ్యమేనా అన్న చిన్న విషయాన్ని కూడా గమనించకుండా చేతికి వచ్చిన కేసులన్నీ పెట్టారన్న విషయాన్ని బాధితులు కుండ బద్దలుకొట్టి చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు అండగా నిర్వహించిన సభలో ఈ విషయాలు వెల్లడించారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement