ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు | do not comment as per your wish, partha sarathi warns minister uma maheswara rao | Sakshi
Sakshi News home page

ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

Published Wed, Nov 23 2016 3:23 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM

ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు - Sakshi

ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి హెచ్చరించారు.

దివీస్ భూముల విషయంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ''ఉమా.. నీకు సిగ్గు, లజ్జ ఉంటే ఇడుపులపాయ వెళ్దాం. అక్కడ ప్రతి అంగుళం వెతుక్కోండి. అక్కడ ఏమీ దొరక్కపోతే మీ నాయకుడితో క్షమాపణ చెప్పిస్తావా'' అని అడిగారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement