శ్రీశ్రీ రవిశంకర్ ఆశ్రమంలో బుర్హాన్ వనీ తండ్రి | Muzaffarpur vani meets sree sree ravishankar | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీ రవిశంకర్ ఆశ్రమంలో బుర్హాన్ వనీ తండ్రి

Published Sun, Aug 28 2016 3:18 AM | Last Updated on Tue, Oct 16 2018 8:23 PM

శ్రీశ్రీ రవిశంకర్ ఆశ్రమంలో బుర్హాన్ వనీ తండ్రి - Sakshi

శ్రీశ్రీ రవిశంకర్ ఆశ్రమంలో బుర్హాన్ వనీ తండ్రి

ఉగ్రసంస్థ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌తో ఒకపక్క కశ్మీర్ రగిలిపోతుంటే అతని తండ్రి ముజఫర్ వనీ...

న్యూఢిల్లీ: ఉగ్రసంస్థ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌తో ఒకపక్క కశ్మీర్ రగిలిపోతుంటే అతని తండ్రి ముజఫర్ వనీ... ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని స్వయంగా రవిశంకర్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. బెంగళూరులోని ఆశ్రమంలో ముజఫర్ రెండ్రోజులు ఉన్నాడని, ఈ సందర్భంగా పలు అంశాలు చర్చించామని ట్వీట్‌లో శ్రీశ్రీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement