విజయవాడలో భద్రతపై జాతీయ సదస్సు | national conference on safety in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో భద్రతపై జాతీయ సదస్సు

Published Mon, Dec 19 2016 11:56 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

national conference on safety in vijayawada

విజయవాడ: జాతీయ భద్రత - సవాళ్లు అంశంపై విజయవాడలో జాతీయ సదస్సు ప్రారంభమైంది. దేశం ఎదుర్కొంటున్న పలు భద్రత సంబంధ సవాళ్లపై ఇందులో నిపుణులు చర్చిస్తారు. ఏపీ డీజీపీ సాంబశివరావుతోపాటు కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, పలువురు సీఐడీ అధికారులు పాల్గొంటున్నారు. స్థానిక ఫార్చ్యూన్ మురళి పార్కు హోటల్‌లో నేటి నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement