యువత కోసం ‘హలో..మై ఫ్రండ్..’! | New helpline to aid youths in career-related issues | Sakshi
Sakshi News home page

యువత కోసం ‘హలో..మై ఫ్రండ్..’!

Published Sun, Jan 11 2015 9:46 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

New helpline to aid youths in career-related issues

పింప్రి, న్యూస్‌లైన్: యువతకు మార్గనిర్దేశనం చేయడానికి  దేశంలో మొట్టమొదటిసారిగా పుణే కార్పొరేషన్ ‘హలో! మై ఫ్రెండ్’ హెల్ప్ లైన్‌ను ప్రారంభించింది. విద్య, సాంకేతిక, ఉద్యోగ తదితర అంశాల గురించి విపులంగా వివరించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ హెల్ప్‌లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని కార్పొరేషన్ ఉప మేయర్ ఆబా బాగుల్ తెలిపారు. నేటి యువతకు అనేక విషయాలపై సరైన అవగాహన లేక ఇబ్బందిపడుతున్నారని, వారందరి సందేహాలను తీర్చడానికి హలో మై ఫ్రెండ్ టోల్ ఫ్రీ నంబర్ 18002336850ను ఉపయోగించుకోవాల్సిందిగా అధికారి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement