
తమిళనాడు, తిరుత్తణి :రాష్ట్ర రవాణా శాఖకు చెందినబస్సుల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈ ఫొటోనే సాక్ష్యం. డొక్కు బస్సులతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గురువారం చెన్నై–తిరుపతి మార్గంలో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు టాప్ దెబ్బతినడంతో బయట కురుస్తున్న వర్షం వల్లబస్సులో జనం అవస్థ పడ్డారు .దీంతో వేరే గత్యంతరం లేకదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులోనూ గొడుగు పట్టుకునిపయనించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment