పోస్టల్ కార్యాలయంలో ఉద్యోగుల ధర్నా | postal employees dharna at tirupathi | Sakshi
Sakshi News home page

పోస్టల్ కార్యాలయంలో ఉద్యోగుల ధర్నా

Published Thu, Oct 20 2016 11:54 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

postal employees dharna at tirupathi

తిరుపతి: తిరుపతిలోని ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట పోస్టల్ జేఏసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. సీలింగ్ ప్రకారం జీడీఎస్ ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ చెల్లించాలన్నారు. అలాగే 2014-15 సంవత్సరానికి గానూ బకాయిలు రూ.14 వేలు వెంటనే చెల్లించాలకి కోరారు. కంటింజెంట్ సిబ్బంది 2006 జనవరి 1 నుంచి అరియర్స్ ఇవ్వాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement