తపాలా ఉద్యోగుల ధర్నా | postal employees dharna in warangal distirict | Sakshi
Sakshi News home page

తపాలా ఉద్యోగుల ధర్నా

Published Tue, Feb 10 2015 2:04 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

తపాలా ఉద్యోగుల ధర్నా - Sakshi

తపాలా ఉద్యోగుల ధర్నా

వరంగల్ : తపాలా శాఖలో పర్మినెంట్ ఉద్యోగులను గుర్తించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ పట్టణంలో గ్రామీ తపాలా ఉద్యోగులు ధర్నా చేశారు. ప్రభుత్వం నియమించిన ఆఫీసర్స్ కమిటీని రద్దు చేసి న్యాయమూర్తితో కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా పోస్టల్ డిపార్ట్ మెంట్ ను మార్చే ప్రయత్నాలు ఆపేయాలన్నారు.

ఈ ధర్నాలో పాల్గొన్న తపాలా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తమ సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
(కరీమాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement