పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ | rayalaseema express-train-derailed-in-tirupati-station | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌

Published Thu, Jan 26 2017 12:05 PM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM

rayalaseema express-train-derailed-in-tirupati-station

తిరుపతి: తిరుపతి రైల‍్వేస‍్టేషన్‌లో మరో రైలు పట్టాలు తప్పింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ ప్యాసింజర్లు దిగిపోయిన తర్వాత యార‍్డుకు తీసుకెళ్తుండగా ఇంజిన్‌ వెనుక ఉన‍్న బోగీ పట్టాలు తప్పింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. ఈ సంఘటనలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద‍్ద ప్రమాదం తప్పింది. గత వారం ఇదే రైల‍్వేస్టేషన్‌లో  వెంకటాద్రి ఎక్సెప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ రోజు మళ్లీ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌  పట్టాలు తప‍్పడంతో ప్రయాణికులు ఆందోళన వ‍్యక‍్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement