వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి | Road Accident In Vellore Walaja | Sakshi
Sakshi News home page

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published Sun, Jul 7 2019 8:39 PM | Last Updated on Sun, Jul 7 2019 8:42 PM

Road Accident In Vellore Walaja - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు వేలూరు వాలజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రోడ్డుపై దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనం వృద్దున్ని ఢీ కొట్టి.. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న లారీని కూడా ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న దంపతులు, వారి కుమారుడు మృతిచెందారు. బైక్‌ ఢీ కొట్టడంతో వృద్దుడు కూడా ప్రాణాలు విడిచాడు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement