విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 350 కోట్ల నష్టం | Rs. 350 crore loss to Visakhapatnam Steel Plant | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 350 కోట్ల నష్టం

Published Wed, Nov 26 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

Rs. 350 crore loss to Visakhapatnam Steel Plant

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు హుద్‌హుద్ తుపాన్ కారణంగా రూ. 350 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా ఉందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి విష్ణుదేవ్ తెలిపారు. లోక్‌సభtలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement