టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం
Published Sat, Dec 31 2016 11:44 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
చిత్తూరు: పదో తరగతి విద్యార్థిని పై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని తుమ్మింద గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై పాల వ్యాన్డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
బాలికపై అత్యాచారం, చిత్తూరు
Advertisement
Advertisement