శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | shivaratri brahmotsavam in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Published Fri, Feb 17 2017 3:35 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

shivaratri brahmotsavam in srisailam

శ్రీశైలం: శ్రీశైలంలో కొలువదీరిన భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఘనంగా అంకురార్పణ పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టనున్నారు. శనివారం నుంచి పురవీధుల్లో స్వామివారి శోభాయమైన అలంకారాలతో పలు వాహనాలపై ఊరేగించి ఈ నెల 27న బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement