నూజెండ్ల మండలం భూమాయపాలెంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల తరుణ్(8) అనే బాలుడు ప్రమాదవశాత్తూ వాగులో పడి మృతిచెందాడు. మృతదేహాన్ని వాగులో నుంచి వెలికి తీశారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వాగులో పడి 8 ఏళ్ల బాలుడి మృతి
Published Fri, Sep 23 2016 8:27 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement