మొగుళ్లపల్లికి చెందిన సతీష్(19) అనే యువకుడు చలివాగు దాటుతుండగా గల్లంతయ్యాడు.
మొగుళ్లపల్లి మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన వంగా సతీష్(19) అనే యువకుడు టేకుమట్ల చలివాగు దాటుతుండగా గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం బంధువులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.