టుడే అప్‌డేట్స్‌ | Today Updates of the day on Oct 19, 2016 | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Wed, Oct 19 2016 6:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

Today Updates of the day on Oct 19, 2016

► నేడు పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన, మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ బాధిత గ్రామాల్లో పర్యటించనున్న వైఎస్‌ జగన్‌
►నేడు ఉదయం 11 గంటలకు చార్మినర్‌ వద్ద రాజీవ్‌ సద్భావన స్మారక సభ, పాల్గొననున్న దిగ్విజయ్‌ సింగ్‌, టి.కాంగ్రెస్‌ ముఖ్య నేతలు
► నేడు పన్నురేట్లపై తుది నిర్ణయం తీసుకోనున్న జీఎస్‌టీ కౌన్సిల్
► ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో కరువు మండలాలను ప్రకటించనున్న ప్రభుత్వం
► ఇవాళ హైదరాబాద్‌కు రానున్న బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్‌ పర్యటన, బీజేపీ పరిస్థితిపై మూడ్రోజులపాటు ఉద్యమం
► నేడు ఏపీసెట్‌ ఫలితాలు విడుదల
► నేడు ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్లతో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక సమావేశం, రబీకి సాగునీటి రోడ్‌మ్యాప్‌, మిషన్‌ కాకతీయ-3 కార్యాచరణపై చర్చ
► నేటి నుంచి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఏరియల్‌ సర్వే, పదిరోజులపాటు ఇంజినీర్ల సర్వే
► నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రాజీవ్‌శర్మ భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement