♦ సీఎం కేసీఆర్ కొత్త క్యాంప్ కార్యాలయంలో నేడు అమ్మవారి ఆలయం పున ప్రతిష్టాపన, ఉదయం 11 గంటలకు బేగంపేట కార్యాలయంలో కార్యక్రమం
♦ నేడు మహబుబాబాద్‌లో టీపీసీసీ రైతు గర్జన, హాజరుకానున్న దిగ్విజయ్, కుంతియ, ఉత్తమ్, జానారెడ్డి తదితరులు
♦ నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే, ఢిల్లీలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
♦ నేటి నుంచి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫి హాకీ టోర్నీ, జపాన్‌తో తలపడనున్న భారత్, సా. 6 గంటలకు మ్యాచ్
♦ నేడు గుంటూరు కలెక్టరేట్ ముందు రైతు సంఘాల ధర్నా, కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
♦ నేడు రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ విధివిధానాలు ఖరారు, రేపు వివరాలు వెల్లడించనున్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు
♦ నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
♦ నేటి నుంచి విశాఖ ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు, ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
♦ డెన్మార్క్ ఓపెన్ సిరీస్: నేడు సయాకా సాటో (జపాన్)తో తలపడనున్న సింధు
టుడే అప్‌డేట్స్
Published Thu, Oct 20 2016 6:14 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
Advertisement
Advertisement