► నేడు కర్నూలులో వైఎస్ జగన్ యువభేరి, వీజేఆర్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు యువభేరి, ప్రత్యేక హోదా ప్రయోజనాలను వివరించనున్న వైఎస్ జగన్
► హైదరాబాద్: నేడు, రేపు ఏపీ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం
► నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి హరీశ్‌రావు, పీఎంకేఎస్‌వై సమావేశంలో పాల్గొననున్న హరీశ్‌రావు
► అనంతపురం: బొమ్మనహల్ సీతానగరం క్యాంప్ నుంచి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పాదయాత్ర, బ్రహ్మ సముద్రం వరకు 10 కి.మీ మేర కొనసాగనున్న రఘువీరా పాదయాత్ర
టుడే అప్‌డేట్స్
Published Tue, Oct 25 2016 6:10 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
Advertisement
Advertisement