దుర్గమ్మ దర్శనంతో ఎంతో ధైర్యం : నటి హేమ | tollywood actress hema visits durga temple in vijayawada | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ దర్శనంతో ఎంతో ధైర్యం : నటి హేమ

Published Sun, Oct 2 2016 8:01 AM | Last Updated on Thu, Jul 25 2019 5:25 PM

tollywood actress hema visits durga temple in vijayawada

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మను దర్శించుకుంటే మనసుకు ఎంతో ధైర్యంగా ఉంటుందని నటి హేమ పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను శనివారం హేమ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు సమర్పించారు. దర్శనానంతరం ఆమెకు ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు.

దసరా ఉత్సవాల్లో తొలిరోజు దుర్గమ్మను దర్శించుకుంటానని, ఆ ధైర్యంతోనే తాను సినిమా రంగంలో రాణిస్తున్నానన్నారు. మోహన్ బాబు సతీమణి కూడా నిర్మలాదేవి దుర్గమ్మను దర్శించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement