జ్యువెలరీ షాపులో ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు | two injured in gas cylinder blast | Sakshi
Sakshi News home page

జ్యువెలరీ షాపులో ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు

Published Wed, Oct 12 2016 9:51 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

కొమరవెల్లి జ్యువెలరీ షాపులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది.

సిద్ధిపేట : కొమరవెల్లి జ్యువెలరీ షాపులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. పనివారు బంగారు ఆభరణాలు తయారు చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు.  ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement